వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది ఈ రోజు, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారడంతో బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేక,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అనన్య నాగళ్ళ. ఒకవైపు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలలోను ఈ తెలుగమ్మాయి ముందుంటుంది. ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ తన వంతుగ కృషి చేస్తుంటుంది అనన్య. ఇటీవల తెలుగు రాష్టాల్లో వరదలు వచ్చిన సమయంలో కూడా అందరి కంటే ముందుగా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం…
Ananya Nagalla : యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదల తక్కువగా ఉన్నప్పటికీ.. ఓటిటిలో మాత్రం అనేక రకాల జోనర్లకు సంబంధించి సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలో కొన్ని హర్రర్ సినిమాలు రావడం చూస్తూనే ఉన్నాం. కేవలం హర్రర్ మాత్రమే కాకుండా వాటికి కామిడీ కూడా జత చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇకపోతే మార్చి 15 2024 న రిలీజ్ అయిన ‘తంత్ర’ మూవీ కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి…