Ananya Nagalla: సినిమా.. రంగుల ప్రపంచం. ఇక్కడ ముందుకు నెగ్గుకు రావాలంటే.. అందం, అభినయం రెండు ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఈ మధ్య హీరోయిన్లు ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకుంటున్నారు.