మైత్రి మూవీ మేకర్స్ నుండి బ్యూటీఫుల్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌తో పాటు న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ దుగ్గిరాల హీరోగా,అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా నటిస్తుండగా, హను రెడ్డి,స్వరాజ్ రెబ్బా ప్రగడ, సంజన, కన్నా పసునూరి, సమీరా కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ హార్ట్ వార్మింగ్ చిత్రం రిలీజ్ డేట్ ని…