Home
Anantha Sriram
Anantha Sriram News
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
Chiranjeevi: ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా టీమ్‌ను అభినందించడమే కాకుండా, తన సినీ ప్రయాణం, అభిమానులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చెన్నై లవ్ స్టోరీ” అనే టైటిల్ వినగానే తనకు చెన్నై నగరంతో ఉన్న అనుబంధం గుర్తొచ్చిందని చెప్పారు. నటుడిగా ఎదగాలనే కలతో చెన్నై వీధుల్లో తిరిగిన రోజుల నుంచి, స్టార్ హీరోగా అదే నగరంలో ప్రయాణించిన… -
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు! టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, దర్శకుడు రవి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి… -
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
‘కల్కి’ రిలీజ్ అయి రెండేళ్లయినా, కర్ణుడి రోల్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్, దీపికా పడుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ‘కల్కి’ 2024 జూన్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. వరల్డ్ వైడ్ 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంత హిట్ అయినా సరే, కర్ణుడి పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ‘లెనిన్’ రిలీజ్ తర్వాత ఈ కాంట్రవర్సీ మరోసారి తెరపైకి వచ్చింది.… -
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
Anantha Sriram: టాలీవుడ్లో వైవిధ్యమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ గీత రచయిత అనంత శ్రీరామ్. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి 2898 AD’ లో పురాణ ఇతిహాసాల పాత్రలను చూపించిన తీరుపై ఆయన స్పందించిన విధానం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన సినిమాల్లో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛపై… -
Peddi : ఇదెక్కడి ట్విస్ట్.. ఇప్పట్లో ఆగేలా లేదు?
జాన్వీ పై ట్రోలింగ్ జరుగుతున్నా మేకర్స్ లైట్ తీసుకున్నారా? మొదట్లో సీరియస్ గా తీసుకున్న బుచ్చిబాబు సారీ చెప్పినా.. జాన్వీ సీన్స్ మరో రెండు ఎందుకు కలుపుతున్నారు? ఎవరూ ఊహించని విధంగా ‘చికిరి’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో అర్థం ఏంటి? ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అచ్చియమ్మ రోల్ లో జాన్వీని అగ్లీగా చూపించడంతో వచ్చిన నెగిటివిటీ, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను డామినేట్ చేసింది. సినిమా రిలీజ్… -
Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేస్తోంది. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంత ధీమాగా ఉందో తాజాగా అనంత శ్రీరామ్ మాటలు వింటే అర్థమవుతుంది. ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్న ఆయన, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే అనుభూతిని గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘పెద్ది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక… -
NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో 111వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మొదలుకొని అఖండ 2 వరకు.. బాలయ్య అంటే బాక్సులు బద్దలయ్యే మ్యూజిక్ ఇస్తున్న తమన్.. మరోసారి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు పవర్ఫుల్ ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.… -
Avram Manchu: తాతకి తగ్గ మనవడు.. మొదటి సినిమాకే అవార్డు
తాజాగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య జరిగింది. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కి ఘన సన్మానం జరిపి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీదుగా అవార్డులు అందించగా మోహన్ బాబు మంచు, విష్ణు మంచు కూడా లెజెండ్రీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. Also Read :… -
Mega 157: సాంగేసుకుంటున్న చిరు, నయనతార
సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్… -
Anantha Sriram: అలరించే పదవిన్యాసాల అనంత్ శ్రీరామ్!
మిత్రకూటమికి దూరంగా చిత్రవిచిత్ర పదబంధాలతో రచనలు చేయడంలో మేటి అనంత్ శ్రీరామ్. ఉదాహరణకు ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి...
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..