Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేస్తోంది. ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం ఎంత ధీమాగా ఉందో తాజాగా అనంత శ్రీరామ్ మాటలు వింటే అర్థమవుతుంది. ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్న ఆయన, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే అనుభూతిని గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు..
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘పెద్ది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం. సినిమా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ అనే స్టార్ హీరో ఎక్కడా కనిపించడు, కేవలం ‘పెద్ది’ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్రలో చరణ్ అంతలా ఒదిగిపోయారు. అంతేకాకుండా, థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా ఈ సినిమా ప్రభావం ప్రేక్షకుడిపై నాలుగైదు రోజుల పాటు ఉంటుంది, ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇది చరణ్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన మ్యూజిక్ బిట్స్ పోస్టర్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ రూరల్ ఎమోషనల్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్, మేకోవర్‌ను ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకోవడంతో, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?