Home
Anantapur News
Anantapur News News
-
Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక టీడీపీ నాయకుడు సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. అయితే.. పెళ్లి వేడుకకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని… -
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తీవ్ర కలకలం రేపిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అవాంఛనీయంగా తాకుతున్నాడని కొద్ది రోజులుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై బాధితులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు.… -
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిని భిక్షగాళ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో పట్టణంలో రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. భిక్షాటన చేయడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేకపోయినా, తాడిపత్రిలో భిక్షగాళ్లు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాళ్లు, చేతులు లేని వారు లేదా శారీరకంగా… -
Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
Topudurthi Prakash Reddy: అనంతపురంలో వైసీపీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ పేరుతో ప్రచారంలో ఉన్న “రెడ్‌బుక్” రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు. ఇక నుంచి తన రాజకీయ పోరాటం నేరుగా మంత్రి నారా లోకేష్‌పైనే ఉంటుందని ప్రకటించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శింగనమల సమీపంలో తన… -
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లాలో మహేశ్వర్ రెడ్డి మృతి కేసు రాజకీయంగా మరింత హీట్ పెంచుతుంది.. ఈ కేసులో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కోర్టు వద్దకు చేరుకున్న ఆయన, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం శిఖండి… -
Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
Thopudurthi Rajasekhar Reddy Arrest: అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు… -
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
AP Crime: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రేమ పేరుతో ఓ వివాహితను వేధించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఓ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ… -
CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. * ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి… -
TDP MLA Bandaru Sravani: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల కలకలం..
TDP MLA Bandaru Sravani: అనంతపురం జిల్లాలోని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందది.. నిన్న ఉదయం కారులో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. నిమ్మకాయలు, తెల్ల నువ్వులను ఎమ్మెల్యే ఇంటి వద్ద విసిరారు. అయితే, ఈ దృశ్యాలను గమనించిన ఎమెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నంబర్ ను గమనించి ఆ కారు ని వెంబడించడానికి ప్రయత్నించారు.… -
Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే అనుచరుల హల్చల్.. పోలీసుల అదుపులో ఇద్దరు!
Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!