నేరేడు వగరుగా, పుల్లగా ఉంటుంది.. అయితే ఏడాదికి ఒక్కసారే ఇవి దర్శనం ఇస్తాయి.. అప్పుడే మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో మామిడి తో పాటు నేరేడు పండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉండటంతో వీటిని తినడానికి ఇష్ట పడతారు.. మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు