Telugu Heros at Anant Ambani Wedding: గత కొన్నాళ్లుగా ముఖేష్ అంబానీ ఇంట్లో పెండ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. ముఖ్యంగా పలు దేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అంబానీల ఇంట వివాహ వేడుకకి బాలీవుడ్ నుంచి మాత్రమే కాక సౌత్…