Anant Ambani and Radhika Merchant’s dog Happy in Sherwani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో ప్రముఖులే కాదు.. కుక్క కూడా సందడి చేస్తోంది. పట్టు వస్త్రాలను పోలిన షేర్వానీ ధరించిన ఓ కుక్క పెళ్లి ఇంట తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సుదీర్ఘ వేడుకల అనంతరం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.…