తెలుగమ్మాయి ఆనంది ప్రస్తుతం తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్’ చిత్రాలు ఆనందికి మంచి విజయాన్ని అందించాయి. కానీ ఆ తర్వాత నటించిన తెలుగు సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి… అక్కడ వరుస విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శక నిర్మాత నవీన్ బావమరిది, అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఆనంది…