సంగీత దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని, ఆ తర్వాత హీరోగా మారాడు. ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ మూవీతో తెలుగువారికీ చేరువయ్యాడు. అప్పటి నుండి అతని ప్రతి తమిళ చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అలా తమిళంలో రూపుదిద్దుకున్న ‘కోడియిల్ ఒరవన్’ ఈ శుక్రవారం తెలుగులో ‘విజయ రాఘవన్’గా విడుదలైంది. ‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు వారి ముందుకు రవిచంద్రారెడ్డి, శివారెడ్డి తీసుకొచ్చారు. అరకు సమీప గ్రామంలో…
‘నకిలీ, డా. సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తాజాగా విజయ్ ఆంటోని హీరోగా ‘విజయ రాఘవన్’ చిత్రం రూపొందించారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Read Also:…