విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకన్న ఈ మూవీలో.. ఇప్పటి వరకు రొమాంటిక్, మాస్ యాక్షన్, ఎమోషనల్ కథాంశాలతో ప్రేక్షకుల మనసు దోచిన విజయ్.. తన దృష్టిని పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా వైపు మళ్లించారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్‌లో కొత్త పేజీ తెరుస్తారని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ‘అన్న అంటేనే..’ అనే పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. అన్నదమ్ముల…