టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడవనుందా. ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషనైన మీనమ్మా.. కిస్సిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోందా…? అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్ట్స్ పొంగల్ దంగల్‌కు రెడీ అయ్యారు. అనగనగా ఒక రాజు సంక్రాంతికే వస్తున్నట్లు ఎనౌన్స్ చేయగా.. రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు…
లేటైనా ఫర్వాలేదు. టిక్కెట్ కొన్న ప్రేక్షకుడిని శాటిస్ఫై చేయాలన్న లక్ష్యంతో నవీన్ నటిస్తాడు. చాలా సందర్భాల్లో తనలోని అభిప్రాయాన్ని తెలియజేశాడు. స్వతహాగా రైటర్ అయిన నవీన్ అన్నీ తానై నడిపిస్తూ వుంటాడు.దీంతో సినిమా సినిమా మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనగనగా ఒక రాజు షూటింగ్‌కు రెడీ అవుతుండగా నవీన్‌కు అమెరికాలో యాక్సిడెంట్ అయింది. దీంతో ఏడాదిగ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ పూర్తిచేసే పనిలో వున్నాడు.…
నవీన్ పోలిశెట్టి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తనదైన ప్రత్యేక కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ చేసిన మోషన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి థియేటర్లలో నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్ పోస్టర్…
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు.పేరుకి హీరో అయినప్పటికి ‘జాతి రత్నాలు ’ మూవీలో తన కామెడీ టైమింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ అనుష్క తో అతని కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’…
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం…
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు.