Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు.