Mahesh Babu : సుమంత్ హీరోగా వచ్చిన అనగనగా మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. అనగనగా మూవీ సింపుల్ గా సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా అందంగా చూపించారు. ఈ మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. దీనికోసం మీరు టైమ్ కేటాయించాల్సిందే. మూవీ టీమ్ అందరూ అద్భుతంగా పనిచేశారు. సుమంత్ పనితీరు గొప్పగా ఉంది.…
Anaganaga : హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి ఎమోషన్ ఉండటంతో ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా థియేటర్లలో వచ్చిన సినిమాలో ఓటీటీలో వస్తుంటాయి. కానీ ఓటీటీలో ముందు వచ్చిన మూవీలు అసలు థియేటర్లలోకి రావడం గగనం. కానీ ఇప్పుడు సుమంత్ దాన్ని నిజం…