Theatres Closure : జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. Read Also : HHVM : వీరమల్లు గురించే టెన్షన్.. ముందున్నవి సినిమాలు కాదా..? తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా…
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక…