ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాహనాల భీమా గడువు ముగియడం. పన్ను చెల్లించని లగ్జరీ వాహనాలపై దృష్టి పెట్టింది కర్ణాటక రవాణా శాఖా. అందులో భాగంగానే జప్తు చేసిన 7 లగ్జరీ వాహనాలలో 5 పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయబడ్డాయి. మహారాష్ట్రలో రెండు నమోదయ్యాయి. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాల్లో చాలా వరకు పూర్తి పత్రాలు లేవు. బీమా కూడా లేదు. వీటిలో చాలా వాహనాల బీమా గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో…