ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. భోజ్‌పురి నటి అమృత పాండే ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం బీహార్ లోని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అపార్ట్‌మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. Also read: Hinglaj Mata festival: పాకిస్తాన్‌లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు.. ఇకపోతే, ఆత్మహత్యకు ముందు రాసిన ఓ వాట్సాప్…