Amrita Pandey: ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. భోజ్‌పురి నటి అమృత పాండే ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం బీహార్ లోని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన అపార్ట్‌మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు.
Also read: Hinglaj Mata festival: పాకిస్తాన్‌లో “హింగ్లాజ్ మాత” తీర్థయాత్ర.. లక్షలాదిగా హిందువులు హాజరు..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇకపోతే, ఆత్మహత్యకు ముందు రాసిన ఓ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిందని తెలుస్తోంది. అందుకు సంబంధించి సోషల్ నెట్‌వర్క్ లలో స్టేటస్ వైరల్ గా మారింది. భోజ్‌పురి చిత్రాలతో పాటు, ఆమె అనేక హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ షోలలో నటించింది. ఎన్నో ప్రకటనలను కూడా చేసింది. గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్న ఆమె సినిమాల కోసం గురించి ఆందోళన చెందింది. అవకాశాలు రాకపోవడంతోనే ఆమె ఆ విధంగా ప్లాన్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అవకాశం రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also read: Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..
2022లో ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ కు చెందిన చంద్రమణి జంగద్ ను వివాహం చేసుకుని ముంబైలో నివసించేది. అతను ఓ యానిమేషన్ ఇంజనీర్. అమృత డిప్రెషన్ తో బాధపడుతుండగా., ‘ప్రతిశోద్’ అనే వెబ్ సిరీస్ విడుదలైంది. మృతిని ఆత్మహత్యగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అమృత్ పాండే సోదరి అతని గదికి వెళ్లిందని పోలీసులకు కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత అమృత ఉరి వేసుకుని కనిపించిందని ఆమె సోదరి తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!