స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్‌నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX…
Samsung Galaxy F56 5G: సామ్‌సంగ్ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F56 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గతంలో విడుదలైన గెలాక్సీ M56 కు అప్డేట్ గా వచ్చింది ఈ మోడల్. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది అత్యధికంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనికి AMD Xclipse 530…
Realme 14T 5G: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది.…
HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్ లో Snapdragon 7…
Redmi Watch Move: రెడ్‌మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్‌వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల…
Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక…
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ రోజు (గురువారం) తన కోత 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నేడు Vivo Y300 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. కొంతమంది వివో ప్రియులు ఈ ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కంపెనీ దీన్ని అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో కంపెనీ AMOLED డిస్‌ప్లేతో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. కంపెనీ ఈ ఫోన్‌లో 50…
Huawei Watch GT 4: హువాయి తన కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీకి చెందిన ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, హువాయి ఫోన్లలో గూగుల్ యాప్స్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. సరే, ఇది వేరే కథ. ప్రస్తుతానికి, భారతదేశంలో ప్రారంభించబడిన హువాయి వాచ్ GT 4 గురించి మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ వాచ్ అష్టభుజి డిజైన్‌తో వస్తుంది. ఇది తిరిగే డైల్ ను కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఆండ్రాయిడ్,…
మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా…