రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న వర్మ వేరు.. ఒకప్పుడు ఉన్న డైరెక్టర్ వర్మ వేరు.. శివ, క్షణక్షణం, దెయ్యం లాంటి సినిమాలు తీసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ్ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన పూజా భాలేకర్ మీడియాతో మాట్లాడింది. చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్ మీద తాను ఫోకస్ పెట్టాను తప్పితే నటి కావాలని అనుకోలేదని పూజా తెలిపింది. బ్రూస్ లీ ప్రేరణతో వర్మ ‘లడకీ’ సినిమా తీయాలని అనుకుని తనను అప్రోచ్ అయ్యారని, ఆయన ఆఫీస్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లడకీ.. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ విడుదలకు సిద్దమవుతుంది. . ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది. ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ హిందీ, చైనా లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందగా తెలుగులో ఈ చిత్రాన్ని ‘అమ్మాయి’…