Amla Benefits vs Risk: ఉసిరి ఆరోగ్యకరమైనది.. ఈ సూపర్ ఫుడ్‌తో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం చేయవచ్చు అని వైద్యులు సైతం చెబుతుంటారు.. అయితే, దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా లేకపోలేదు అంటున్నారు.. కొంతమందిలో.. ఇది అలెర్జీలు, షుగర్ లెవల్స్ పడిపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు, మందులు వాడేవారిపై ప్రతికూల సమస్యల వంటివి కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి మరియు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మరియు చర్మానికి…