ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్ లో చాలా మంది తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కువ శాతం మనకు నేచురల్ గా లభించే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వేరే దేశంలో పండే అవకాడో.. మన దేశంలో పండే ఉసిరిలో సమానమైన పోషకాలు ఉంటాయిన హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఉసిరికి, అవకాడోకు సమానమైన ప్రాముఖ్యత ఇస్తే.. భారత దేశం అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా మారుతుందంటున్నారు. Read Also: Jubilee…
రోజు మనం దిన చర్యలో భాగంలో ఒక ఉసిరి కాయను నమలడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే పచ్చి ఉసిరి కాయ తిన్నా.. లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. Read Also: Best LED Projector: ఇంట్లో థియేటర్ ఫీలింగ్ రావాలంటే.. ఇదే బెస్ట్ ఆఫ్షన్… ఉసిరి కాయలు రోజు తినడంతో ఆరోగ్యానికి ఎంతో…
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉసిరికాయ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఉసిరికాయ ఉపయోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.