Health Benefits of Amla: ఉసిరి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా…
- ఉసిరిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు
- రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా..
- జీర్ణ సమస్యలు తగ్గిస్తున్న ఉసిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు మనం దిన చర్యలో భాగంలో ఒక ఉసిరి కాయను నమలడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే పచ్చి ఉసిరి కాయ తిన్నా.. లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి.
Read Also: Best LED Projector: ఇంట్లో థియేటర్ ఫీలింగ్ రావాలంటే.. ఇదే బెస్ట్ ఆఫ్షన్…
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఉసిరి కాయలు రోజు తినడంతో ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఒక ఉసిరి కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. రోజూ ఉసిరి పచ్చిగా తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. .ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్, జ్యూస్, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు.
Read Also:Suicide: రెండేళ్ల కుమార్తెతో ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య
ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అయితే.. వీటిని రెగ్యులర్ గా తీసుకవడంతో.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మానికి, జుట్టు సమస్యలు ఉన్న.. అవి తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!