బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ఒక పక్క వివాదాలు, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహారిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన కంగనా పోస్టర్స్ నెట్టింటో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ షో గురించి…
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నేడు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు జరగబోయే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్న అమితాబ్ ని అదే లొకేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రామోజీ…