Nandamuri Kalyan Ram: బింబిసార సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా విజయంతో జోరు పెంచిన కళ్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్.
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన ఈ మూవీ నందమూరి ఫాన్స్ లో ఆనందాన్ని పెంచింది. ఇదే జోష్ ని కంటిన్యు చేస్తూ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చెయ్యడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో…