సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్లే. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మే…