ఏ1 ఎక్స్ ప్రెస్ : ‘అమిగో’ రొమాంటిక్ వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్లే. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మే 1 నుండి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అమిగో’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ మధ్య వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా… ఇన్నో గెంగా ఈ సాంగ్ ను ఆలపించారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించారు. ఈ పెప్పీ ఇండో ఫ్యూజన్ నెంబర్ ‘అమిగో’ వీడియో సాంగ్ ‘అమిగో’ను మీరు కూడా వీక్షించండి.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..