Amethi Election : అమేథీ లోక్‌సభ కేవలం యూపీలోనే కాకుండా దేశంలోనే అత్యంత హీట్ గా ఉండే స్థానాల్లో ఒకటి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ మరోసారి పోటీలో ఉన్నారు.
UP : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఈ గూండాయిజానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు.