Amethi Election : అమేథీలో స్మృతి ఇరానీ 47 వేల ఓట్లతో వెనుకంజ.. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మకు భారీ ఆధిక్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amethi Election : అమేథీ లోక్‌సభ కేవలం యూపీలోనే కాకుండా దేశంలోనే అత్యంత హీట్ గా ఉండే స్థానాల్లో ఒకటి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ మరోసారి పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ 47,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీపై స్మృతి విజయం సాధించింది. రాహుల్ ఈసారి ఎన్నికల్లో అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మకు అమేథీ గెలుపు బాధ్యతను కాంగ్రెస్ అప్పగించింది.
Read Also:TG Lok Sabha Result 2024: ఇప్పటి వరకు లీడ్ లో ఎవరు ఉన్నారంటే..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అమేథీలో 54.34శాతం ఓటింగ్
మే 20న అమేథీలో ఓటింగ్ జరిగింది. ఈసారి 54.34శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఫలితాల వంతు వచ్చింది. ప్రియాంక గాంధీ స్వయంగా ఇక్కడ కిషోరి లాల్ కోసం భారీ ప్రచారం చేశారు. రాహుల్, అఖిలేష్‌ల సంయుక్త ర్యాలీ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అమేథీ ప్రజలు తమ ఎంపీగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 2004, 2009, 2014 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి గెలిచి లోక్‌సభకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అప్పుడు బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ 50 వేలకు పైగా ఓట్లతో ఆయనను ఓడించారు.
Read Also:Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..