ఉషా వాన్స్ అమెరికా సెకండ్ లేడీ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా.. సుఖ సంతోషాలతో సంసారం సాఫీగా సాగిపోతుంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ప్రస్తుతం రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక నివాసంలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కమలా హారిస్ తమ భర్తతో కలిసి వాషింగ్టన్‌లోని తమ నివాసంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు.