దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా ఎన్నికల అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తలు కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది. దాదాపుగా 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
Donald Trump: అమెరికా దేశంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకుంది. అధ్యక్ష పదవికి పోటీపోటీగా డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ లు భారీగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ అని పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, డోనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బొరలో ఎన్నికల ర్యాలీని నిర్వహించాడు. ఇందులో…
Donald Trump Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 23 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తల మద్దతు లభించింది. ఈ ఆర్థికవేత్తలు కమలా హారిస్‌ను ఉద్దేశించి లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థపై కమలా హారిస్ విధానాలను 228 పదాల లేఖలో ఆర్థికవేత్తలు ప్రశంసించారు. కమలా హారిస్ విధానాలు చాలా బాగున్నాయన్నారు. జూన్ నెల ప్రారంభంలో, 15 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తలు అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రశంసించారు.…
Donald Trump: నవంబర్ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు.
Donald Trump and Volodymyr Zelensky phone call: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫోన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గడిచిన రెండున్నరేళ్లుగా రష్యాతో చేస్తోన్న ఘర్షణ ఆగేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. జెలెన్‌స్కీ తో ఫోన్ కాల్ అనంతరం తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్ కాల్ లో అనేక…
అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్ 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.