Home
Amendment Bill
Amendment Bill News
-
Waqf Act: ‘వక్ఫ్’ అంటే ఏమిటి?..9.40 లక్షల ఎకరాలు.. రూ.1.2 లక్షల కోట్లు! ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది?
వక్ఫ్ బోర్డు చట్టంలో భారీ సవరణలు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టంలోని దాదాపు 40 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. -
Waqf Act: నేడు పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..!
వక్ఫ్ బోర్డులను శాసించే 1995 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతో వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత ఉంటుందని కేంద్ర అభిప్రాయపడుతుంది. -
Online Gaming Sites: భారీగా బాకీ పడిన ఆన్లైన్ గేమింగ్ సంస్థలు… నోటీసులు జారీ చేయనున్న కేంద్రం
ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి జీఎస్టీని మార్చడంతో ఆ సంస్థలు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆ సంస్థలు భారీగా బకాయి పడ్డాయి. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు చెల్లించాల్సిన పన్ను బాకీలు దాదాపు 45,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నెల 11న ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు… -
ఆ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా?
బాల్య వివాహలపై రాజస్థాన్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. మైనర్లతో సహా అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ చట్టాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అయితే, రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సాధారణ వివాహాలతో పాటుగా… -
ప్రతిపక్షాలు కీలక నిర్ణయం- ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు…
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలను కేంద్రం ఇప్పటికే అభ్యర్ధించింది. అయితే, పెగాసస్, పెట్రోల్ ధరలు, కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. బిల్లుల విషయంలో సమగ్రమైన చర్చలు జరగాలని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. చర్చలు జరపకుండానే బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారని నేతలు ఆందోళన చేస్తున్నారు. మరో వారం రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో, ఈ వారం రోజులపాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రతిపక్షాలు సమావేశం…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!