Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్ట