Ambajipeta Marriage Band Pre Release Event: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న క్రమంలో హైదరాబాద్ లో హీరో అడివి…
Ambajipeta Marriage Band Heroine Shivani Nagaram Interview: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది పక్కా హైదరాబాదీ పిల్ల శివాని నాగరం. ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి…
సాయి రాజేష్ బేబీ, నాని నటించిన హాయ్ నాన్న, పాయల్ మంగళవారం, తరుణ్ భాస్కర్ కీడాకోలా, సితార ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మూవీ, శ్రీ విష్ణు సామజవరగమన, ధనుష్ సార్, సుహాస్ పద్మభూషణ్… ఈ సినిమాల్లాంటిలో ఉన్న కామన్ పాయింట్ రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ వేయడమే. అసలు అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాల ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ ని…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలర్ ఫోటో సినిమా తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సుహాస్ కెరీర్ ను మలుపు తిప్పింది. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సుహాస్ తన కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఆ ఆ తరువాత సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా లో హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’దుశ్యంత్ కటికినేని ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’కలర్ ఫోటో’ సినిమా తో సుహాస్ హీరోగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్.దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్,ఫస్ట్ సింగిల్ ను…
Ambajipeta Marriage Band Release Date Fixed: సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని…
టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు…
Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ ..
Ambajipeta Marriage Band: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.