గీతా ఆర్ట్స్ 2 నుంచి సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి రానున్నా ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ జనరేట్ చేసింది. ఈ మూవీని ఫిబ్రవరి 2 కన్నా ముందు ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈరోజు ప్రీమియర్స్ ని వేయనున్నారు మేకర్స్. సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేస్తే… వచ్చే పాజిటివ్ టాక్ సినిమాకి హెల్ప్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన. పాజిటివ్…