Home
Amazon
Amazon News
-
Amazon Layoffs: అమెజాన్లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
అమెజాన్ సంస్థ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాదాపు 5,000 ఉద్యోగాలను తొలగించడంతో పాటు 15 వేర్హౌస్లను మూసివేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ సిటీలో ప్రతిపాదిత ‘డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్’ చట్టరూపం దాలిస్తే ఈ కోతలు జరిగే అవకాశం ఉంది. మేయర్ జోహ్రాన్ మామ్దాని మద్దతు ఇస్తున్న ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం 40 థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న 5,000 మందికి పైగా డెలివరీ వర్కర్లను అమెజాన్ నేరుగా తన ఉద్యోగులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ సాధారణంగా డెలివరీ… -
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
Festive Sale: పండుగల సీజన్ మొదలవడంతో ఇండియన్ ఆన్లైన్ మార్కెట్ సేల్స్ సునామీని చూస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియో వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించిన ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ అయిన మొదటి రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యాపారం నమోదైంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే వినియోగదారులు దాదాపు రూ. 24,200 కోట్ల (2.5 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ తన తాజా నివేదికలో… -
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్!
యూట్యూబ్ భారత్ లో YouTube Shopping Affiliate ప్రోగ్రాంను భారీగా పేర్చడానికి సిద్దమవుతుంది. ఇందులో భాగంగా దేశీయంగా “అమెజాన్”ను కొత్త రిటైల్ భాగస్వామిగా చేర్చింది. త్వరలో AJIO, Meesho, Snapdeal, Tata CLiQ వంటి ప్లాట్ఫామ్స్ను కూడా ఈ ప్రోగ్రామ్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్, మైంత్ర, నైకా, పురుపల్లె, షాప్సీ, తీరా వంటి సంస్థలు YouTube Shoppingలో భాగంగా ఉన్నాయి. కొత్త భాగస్వామ్యాలతో యూట్యూబ్ ఒకే కామర్స్ క్యాటలాగ్ ద్వారా వివిధ రిటైల్ ప్లాట్ఫామ్స్లోని ఉత్పత్తులను… -
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
Ram Mandir Prasad: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) భారీ షాక్ ఇచ్చింది. సాధారణ స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో తమ ప్లాట్ఫామ్పై విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్పై రూ.1 లక్ష జరిమానా విధించింది. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా సాధారణ స్వీట్లను రామ మందిర ప్రసాదంగా ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించే ప్రకటనల కిందకు వస్తుందని CCPA స్పష్టం చేసింది. 2026 ఆగస్టు 4న… -
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
OnePlus N6x: వన్ప్లస్ (OnePlus) తన N-సిరీస్లో మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ OnePlus N6xను భారత మార్కెట్లో జూలై 31న విడుదల చేయనుంది. ఇటీవల లాంచ్ అయిన OnePlus N6 తర్వాత వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లాంచ్ కాబోతుంది. లాంచ్కు ముందే కంపెనీ ఫోన్కు సంబంధించిన కీలక ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 4 నుంచి అమెజాన్ ఇండియాలో మొదలు కానున్నాయి. భారీ బ్యాటరీ: OnePlus N6xలో… -
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
టెక్నో నుండి కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ TECNO CAMON 50 Ultra 5Gను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్ను జూలై 17 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో పరిచయమైన ఈ స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. AI కెమెరా ఫీచర్లే హైలైట్: “Sees It All” అనే కాన్సెప్ట్తో రూపొందించిన అధునాతన AI ఆధారిత కెమెరా ఫీచర్లను అందిస్తోంది.… -
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అతని పేరు, ముఖచిత్రం (likeness), గుర్తింపును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద లింకులను (URLs) తక్షణమే తొలగించాలని ఇంటర్మీడియరీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కేసులోని నిందితులకు (defendants) కోర్టు సమన్లు జారీ… -
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో మరో కొత్త Z సిరీస్ స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ iQOO Z11 పేరుతో వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, కంపెనీ తాజాగా దీనిని iQOO Z11 Lite పేరుతో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని iQOO ఇండియా సీఈఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీని కోసం అమెజాన్లో ఈ ఫోన్కు ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ కావడంతో త్వరలోనే లాంచ్ కాబోతున్నట్లు అర్థమయ్యింది. టీజర్… -
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ఆన్లైన్ షాపింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే Amazon Prime Day Sale 2026 కోసం కంపెనీ ఇప్పటికే పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్లో సామ్ సంగ్, వన్ప్లస్, iQOO, రెడ్మీ, రియల్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు అందించనుంది. అంతేకాకుండా టీవీలు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు… -
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
అటానమస్ వాహనాల రంగంలో కీలక అడుగులు వేస్తున్న అమెజాన్కు చెందిన Zoox సంస్థ తన కొత్త తరం రోబోట్యాక్సీ డిజైన్ను అధికారికంగా ఆవిష్కరించింది. త్వరలోనే చెల్లింపు (Paid) రైడ్ సేవలను ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త మోడల్ను రూపొందించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని వాహనం లోపలి, బయటి డిజైన్లో పలు మార్పులు చేసింది. ప్రస్తుతం అమెరికాలో పలు నగరాల్లో ఉచిత ట్రయల్ రైడ్లను నిర్వహిస్తున్న Zoox, అవసరమైన ప్రభుత్వ అనుమతులు లభించిన…
తాజావార్తలు
-
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు