Amazon Pay Fixed Deposit: భారతదేశంలో సురక్షిత పెట్టుబడుల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD). బ్యాంకులు సాధారణంగా 6 నుంచి 7 శాతం వరకు మాత్రమే వడ్డీ ఇస్తుండగా, ఇప్పుడు అమెజాన్ పే (Amazon Pay) వినియోగదారులకు కొత్త డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అమెజాన్ పే FD ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు నేరుగా అమెజాన్ పే యాప్ నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్…