Amazon Great Freedom Festival Sale 2024 Starts From August 6: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ‘ప్రైమ్ డే’ సేల్ నిర్వహించిన అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఆగస్టు 6 నుంచి 11వ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ మెంబర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి.. సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి…