మీరు ఎక్కువగా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలామంది ఫెస్టివల్ సీజన్ లో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు .ముఖ్యంగా ఆడవాళ్లు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తుండడంతో.. ఇదే అదునుగా చేసుకుని సరికొత్త ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే కొత్తగా.. ఫేక్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చింది. Read Also: Blue Snake: నీలం రంగు పామును మీరెప్పుడైనా చూశారా..?…