శనగలు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. సౌత్ టు నార్త్ చాలా మంది వీటితో రకరకాల కూరలను చేస్తూ వస్తున్నారు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.. కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. అయితే ఈ కాలం వచ్చే వ్యాధుల నుంచి బయట పడాలంటే మాత్రం ఆల్ బుకరా కాయలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ కాయలను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆల్ బుకరా పండ్ల ల్లో మన శరీరాని కి అవసరమయ్యే…
బిర్యాని ఆకులు వేస్తేనే బిర్యానికి ఆ రుచి వస్తుంది.. అయితే బిర్యానికి సువాసనలు, రుచి ఇవ్వడం తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా వ్యాధులను నయం చేస్తుందట.. మరి ఈ ఆకులను ఎలా తీసుకోవాలి.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటితో టీ ని తయారు చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి.…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా జనాల్లో లేని పోనీ సమస్యలు వస్తున్నాయి.. ఎప్పుడు వినని వింత రోగాలు కూడా వస్తున్నాయి..అయితే రోగాలు వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అందుకోసం మన వంటిల్లే మనకు రక్ష.. ఒక్కో మసాలా దినుసు ఒక్కో రోగానికి చెక్ పెడుతుంది.. వంటల్లో సువాసనల కోసం వాడే ఈ యాలుకలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా…
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. వీటితో చేసే ప్రతి వంటను కు కూడా మంచి ఆదరణ ఉంటుంది..స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపం లో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను ఎక్కువగా…
ఉసిరికాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… విటమిన్ సి అధికంగా ఉండే వాటిలో ఇవి ఒకటి..శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు.. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకుంటే, మరికొంతమంది మూర్బా చేసుకొని…