టాలీవుడ్ ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుప్రిత నాయుడు, ప్రముఖ నటి శురేఖవాణి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా సిల్వర్‌స్క్రీన్‌పై తన తొలి అడుగు వేస్తోంది. సుప్రిత ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి.” ఈ చిత్రంలో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి నటిస్తున్నారు, దర్శకత్వం మల్యాద్రి రెడ్డి వహిస్తున్నారు. ఈ సినిమాను M3 మీడియా…