Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా తన మాజీ ప్రియుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కోలీవుడ్ డస్కీ బ్యూటీ అమలా పాల్ ఒకపక్క సినిమాలు, మరోపక్క ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితక
ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజ
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది ప్రముఖ కథానాయిక అమలాపాల్. అందుకే గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వె
తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్
ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. �