ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్…
తెలుగులో మన బడాస్టార్స్ తో నటించటానికి హీరోయిన్ల కొరత బాగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ కి హీరోయిన్స్ సెట్ చేయాలంటే దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. నిన్న మొన్నటి వరకూ కాజల్ వారికి ఓ ఆప్షన్ గా ఉండేది. అయితే పెళ్ళయి బిడ్డకు తల్లి కాబోతున్న కాజల్ అందుబాటులో లేక పోవడంతో డిమాండ్ మరింత పెరిగింది. అది కొంత మంది తారలు పారితోషికాలు పెంచటానికి కూడా కారణం అవుతోంది. నిజానికి నాగార్జున హీరోగా…
‘యూ టర్న్’… దానికి ముందు ‘లూసియా’ చిత్రాలతో దక్షిణాది చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. అతను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సీరిస్ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్ సీరిస్ కు క్రియేటర్ అండ్ రైటర్ రామ్ విఘ్నేష్. ఆహాలో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న దీన్ని పవన్ కుమార్ స్టూడియోస్ తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టి. వి. విశ్వ ప్రసాద్ నిర్మించారు. విశేషం ఏమంటే టైమ్ లూప్…
అమలా పాల్, రాహుల్ విజయ్ జంటగా నటించిన టైం లూప్ థ్రిల్లర్ “కుడి ఎడమైతే”. ‘యు టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ ఈ సరికొత్త సిరీస్ కు దర్శకత్వం వహించారు. జూలై 16 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అమలాపాల్ ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా టైమ్ లూప్ డ్రామా అయిన ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే గ్రిప్పింగ్ కథతో దర్శకుడు ఈ సిరీస్ ను తెరకెక్కించినట్టు అన్పిస్తుంది.…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న టైమ్ లూప్ డ్రామా “కుడి ఎడమైతే”. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. టైటిల్ కు తగ్గట్లుగానే భిన్నమైన అంశంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. Read Also : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్ ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న…