2025 Tata Altroz: టాటా మోటార్స్ 2025 ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. 2020 జనవరిలో ప్రారంభమైన ఆల్ట్రోస్‌కి ఇది పెద్ద అప్‌డేట్. కొత్త డిజైన్, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ కార్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది మారుతి సుజుకి బలెనో, హ్యుందాయ్ i20 వంటి హాచ్బ్యాక్ కార్లకు గట్టి ఇవ్వనుంది. ఇకపోతే ఈ టాటా ఆల్ట్రోస్…