అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, మే 14న జీ 5లో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతోంది. న్యూ ఏజ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నవ్విస్తుందని జీ5 ప్రతినిధులు చెబుతున్నారు. తమ సినిమాను జీ5లో విడుదల చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని సినిమా దర్శకుడు రామ్ నారాయణ్, నిర్మాతలు ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ ఐ, ‘మ్యాంగో మీడియా’ రామకృష్ణ వీరపనేని చెప్పారు.…