బాలీవుడ్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోలు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్‌కు ఛాలెంజింగ్ విసురుతున్నారు. త్రీ ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్‌లో తెలుగు హీరోలను కొట్టే మొనగాడు ఇంకా పుట్టేలేదు అన్నట్లుగా ఛేంజ్ అయ్యారు మన హీరోలు. దీనికి రాజమౌళి బాహుబలితో ఆజ్యం పోయగ పుష్ప2తో ఏకంగా సరికొత్త రికార్డు సెట్ చేసి పెట్టాడు సుకుమార్. వరల్డ్ వైడ్‌గా డే -1 రూ.…