మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా “గని” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా “గని” సెట్లో కన్పించి ఆశ్చర్యపరిచాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య