అల్లు వారి ఫ్యామిలీని కరోనా చాలా ఇబ్బందే పెట్టేస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే తాను కరోనా బారిన పడ్డానని అయితే వాక్సిన్ వేయించుకోవడం వల్ల అది తనను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఇక అల్లు అర్జున్ సైతం కరోనాతో హోమ్ ఐసొలేషన్ లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ సైతం తన కరోనా టెస్ట్ ఫలితాలను వెల్లడించారు. ఇంట్లో కొందరికి కరోనా వచ్చిన నేపథ్యంలో నిన్న, ఈ రోజు కూడా తాను కోవిడ్ 19…
అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు శిరీష్ కి ఈ వీడియో ఆల్బమ్ ద్వారా లభించటం విశేషం. తన సోదరుడు…