అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, అను ఇన్నమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలైంది. నేడు అల్లు శిరీష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. “ప్రేమ కాదంట” అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ టైటిల్ ను తెలుపుతూ ర�
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ల�
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తరువాత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే కండలు పెంచేసాడు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన సిక్స్ ప్యాక్ లుక్ ఇటీవలే నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పిక్ పై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “ఈ నా �
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ సినిమాలతో పాటు, ఆరోగ్యం, ఫిట్నెస్పై ఆసక్తి చూపుతాడు. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్�
అల్లు వారి ఫ్యామిలీని కరోనా చాలా ఇబ్బందే పెట్టేస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే తాను కరోనా బారిన పడ్డానని అయితే వాక్సిన్ వేయించుకోవడం వల్ల అది తనను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఇక అల్లు అర్జున్ సైతం కరోనాతో హోమ్ ఐసొలేషన్ లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ సైతం తన కరోనా టెస్ట్ ఫలి
అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా �